Charulatha Ramesh
‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనంద క్షణాలను వారితో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా స్వరాష్ట్రమైన కేరళకు చేరుకుని ఈ విజయాన్ని తన భార్య చారులత రమేష్‌తో కలిసి ఆస్వాదిస్తున్నాడు.








