Actor Vijay
త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నా పేరు, ఫొటోను చివరి నిమిషంలో ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు, అతని సహాయకుడి ద్వారా నిర్వాహకులు చేర్చినట్లు నాకు సమాచారం ఇచ్చారు.
విడాకుల గురించి వద్దు.. మహిళల కోసం విజయ్ 12 వరాలు! ఎన్నికల వేళ సంచలనం.
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ప్రజల సంక్షేమంపై దృష్టి పెడదామని నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ అన్నారు.
ఆ ఇంట్లోనే ఉంటానంటూ విజయ్ భార్య సంగీత పిటిషన్.. కోర్టులో కీలక మలుపు!
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు దాంపత్య గృహంలో నివసించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ తాజా పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు.
విద్యార్థులకు విజయ్ ఆల్ ది బెస్ట్.. విడాకుల పిటిషన్‌పై మాత్రం మౌనం!
విద్యార్థులంతా భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సూచించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో 12వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఆ పోస్టు పెట్టారు.
విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. దేశమంతటా ఈ విషయం చర్చనీయాంశంగా మారగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.












