60 Second Timer
ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో 10 జట్లకు చెందిన కెప్టెన్లతోపాటు పలువురు అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు పాల్గొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అమలు చేయనున్న మార్గదర్శకాలను వారు కెప్టెన్లకు వివరించారు.








