చాలా మంది ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని చెబుతుంటారు. ఇక కొందరైతే డబ్బులను సంపాదించలేకపోతుంటారు. అలాగే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు అనేవి చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అయితే ఇంట్లో నుంచి దరిద్రం పోయి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే.. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.
సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని అసలు మూయరాదని పెద్దలు చెబుతుంటారు. దీని వెనుక బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. సాయంత్రం సమయంలో మహాలక్ష్మీ దేవి మన ఇంట్లోకి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వస్తుంది. అందుకని ఆ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి. దీంతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ఆమె సంతోషించి మనకు ఆశీర్వాదం ఇస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు ఉండవు. డబ్బు బాగా సంపాదిస్తారు.
ఇక సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచడంతోపాటు ఇంటి వెనుక ద్వారాన్ని మూసి ఉంచాలి. ఎందుకంటే ఆ సమయంలో వెనుక ద్వారం నుంచి జ్యేష్టాదేవి లోపలికి వస్తుంది. అలా జరిగితే మనకు దరిద్రం పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. అలాగే ఇంటి వెనుక ద్వారాన్ని మూసి ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…