Toe : చాలామంది అమ్మాయిలలో ఈ విషయం గమనించే ఉంటారు. అమ్మాయికి కాలి బొటన వేలు కంటే దాని పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటూ ఉంటారు. అదేవిధంగా బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు..? అనే సందేహం చాలామందిలో తలెత్తే ఉంటుంది. పక్కన వేలు కంటే కాలి బొటన వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయి గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్దగా ఉండేవారు చాలా తెలివి కలిగినవారుగా ఉంటారట. అంతేకాకుండా వీరిలో సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందట. బొటనవేలి పక్కన వేళ్ళతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పనినైనా ఇట్టే సులభంగా చేయగలరు. కాలి రెండవ వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కవే. ఒకవేళ కాలి బొటనవేలి కంటే పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా అందరితో తొందరగా కలిసిపోతారు.
కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరి రెండు వేళ్ళు చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు. వీరిలో ఎవరు ఊహించని శక్తి దాగి ఉంటుంది. బొటన వేలు పక్కన వేళ్ళు బొటనవేలి కంటే పొట్టిగా ఉంటే వీరు లైఫ్‌ని అన్ని దక్కించుకుని జీవితంలో ఆనందంగా గడుపుతారు. మీరు కోరుకున్న వారి ప్రేమను అధికంగా పొందుతారు.
కాలి చిటికెన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉండేవారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. వీరు ఎదుటి వారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా విని ఆచరిస్తారు. కాలి వేళ్ళలో నాల్గవ వేలు పొట్టిగా ఉండే వారు కుటుంబానికి మరియు బంధుత్వం వంటి బంధాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు. వీరు బంధాలకు అసలు విలువ ఇవ్వరట.
చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకుని ఉంటే వీరు చాలా సిగ్గు, బిడియం, భయం కలిగి ఉంటారు. బిడియం ఎక్కువగా ఉండటం వలన బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు. వీరు నలుగురితో చాలా చమత్కారంగా మాట్లాడుతారు. కాని వీరిని ఎక్కువగా అందరూ ఇష్టపడరట. అదేవిధంగా చిటికెన వేలు నాల్గవ వేలికి దూరంగా ఉన్నట్లయితే వీరు సాహస ప్రియులు. అలాగే వీరు కూడా చాలా చమత్కారంగా మాట్లాడుతారట.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…