Vivo T1 5G : మొబైల్స్ తయారీదారు వివో భారత్‌లో త్వరలో సరికొత్త ఫీచర్లతో ఓ అద్భుతమైన 5జి ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వివో టి1 5జి పేరిట విడుదల కానున్న ఆ ఫోన్‌ను ఇప్పటికే చైనాలో లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నారు. ఇక ఈ ఫోన్‌లో పలు అద్భుతమైన ఫీచర్లను అందివ్వనున్నారు.
వివో టి1 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేయనున్నారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 778జి ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల 5జి కి సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో విడుదల కానుంది.
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. 5జితోపాటు 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను ఇందులో అందివ్వనున్నారు.
ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
ఈ ఫోన్ ధర వివరాలను వెల్లడించలేదు. కానీ రూ.25వేల ధరకు లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు పలు ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్ లభ్యం కానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…