Vishnu Priya : నా చుట్టూ అంతా అలాంటి వారే ఉన్నారు.. వైరల్ అవుతున్న విష్ణుప్రియ పోస్ట్..!

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. పోవే పోరా షోతో విష్ణుప్రియకు మంచి గురింపు వచ్చింది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో భీభత్సమైన క్రేజ్ ఉంది. ఆమె నడుము తిప్పుడు.. బెల్లీ డాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసింది. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. జరీ జరీ పంచెకట్టి.. అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టింది. మాస్ ఆడియన్స్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది.

ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుతంగా పాడారు. ఈ పాటకు తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈ పాటలో విష్ణు ప్రియ చాలా కొత్తగా కనిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలోనే ఎంతో అందంగా.. అంతకు మించి గ్లామర్‌ తో ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఈ మధ్య డ్యాన్స్ మీద కాకుండా.. ఫైట్స్, యాక్షన్, స్టంట్స్ మీద ఫొకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. స్టంట్స్ కోసం స్పెషల్‌గా విష్ణుప్రియ కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్షను తీసుకున్నట్టుంది.

Vishnu Priya

ప్రస్తుతం గుళ్లు గోపురాలు అంటూ తిరిగేస్తోంది. అయితే విష్ణుప్రియ ఎప్పుడు ఎక్కడ ఎలా బిజీగా ఉన్నా కూడా నెట్టింట్లో మాత్రం తన అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది. తాజాగా ఆమె అదిరిపోయే కొటేషన్ షేర్ చేసింది. కొందరు మన మాటలను అర్థం చేసుకోలేరు. కానీ కొందరు మాత్రం మనం మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారు అని ఓ కొటేషన్ ఉంది. దీన్ని షేర్ చేస్తూ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. నా చుట్టూ అందరూ అలాంటి వారే ఉన్నారు.. నేను మాట్లాడకపోయినా నన్ను అర్థం చేసుకుంటారు.. నన్ను భరిస్తుంటారు.. నా పిచ్చి, మంచిని, తిక్కని భరిస్తుంటారు.. అని తన ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చింది విష్ణుప్రియ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM