యాంకర్ విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. పోవే పోరా షోతో విష్ణుప్రియకు మంచి గుర్తింపు వచ్చింది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఆమె నడుముతిప్పుడు.. బెల్లీ డాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసింది. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. జరీ జరీ పంచెకట్టి.. అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టింది.
మాస్ ఆడియన్స్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుంగా పాడారు. ఈ పాటకు తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈ పాటలో విష్ణు ప్రియ చాలా కొత్తగా కనిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలోనే ఎంతో అందంగా.. అంతకు మించి గ్లామర్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇప్పటి వరకు పలు ఈవెంట్లలో అదిరిపోయే స్టెప్పులు వేసిన విష్ణుప్రియ తొలిసారి తనలోని టాలెంట్ అంతా బయటకు తీసింది. ఇక మానస్ తో కలిసి సూపర్ డూపర్ డ్యాన్స్ చేసి వారెవ్వా అనిపించిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ అందుకుంది. ఇది సినిమా పాటకు మించి ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విష్ణు ప్రియ హాట్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఇప్పుడు ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు విష్ణు ప్రియ ఇంత మంచి డ్యాన్సరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…