Viral Video : ప్రస్తుత తరుణంలో చాలా మంది సోషల్ మీడియాలో విహరిస్తున్నారు. దీంతో నెటిజన్లను ఆకట్టుకుని పేరు సంపాదించేందుకు అనేక మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమ్మాయిలు అయితే విభిన్నమైన పోస్టులు పెడుతున్నారు. వాటిల్లో డ్యాన్స్‌లు చేసే పోస్టులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియాలో తమ వీడియోల ద్వారా ట్రెండింగ్‌లో నిలిచేందుకు అనేక రకరాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ టాలెంట్‌కు గ్లామర్‌ను జోడిస్తున్నారు. తమ వీడియోలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ట్రెండింగ్ పాటలకు వారు డ్యాన్స్‌లు చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే బెల్లీ డ్యాన్స్‌లకు విపరీతమైన ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు.
చాలా మంది యువతులు బెల్లీ డ్యాన్స్‌లు చేస్తూ తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. దీంతో వారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా బెల్లీ డ్యాన్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. దీంతో చాలా మంది అమ్మాయిలు ఇలాగే బెల్లీ డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేయడమే కాకుండా.. డ్యాన్స్‌లు కూడా చేస్తూ షాకిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇలా డ్యాన్స్‌లు చేసి పోస్ట్‌లు పెట్టే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది.
కాగా ఇద్దరమ్మాయిలు ఇలాగే బెల్లీ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని అందరూ ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌ను చేస్తూ వారు నడుమును ఒక రేంజ్‌లో ఊపారు. దీంతో వారి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియోలో ఆ అమ్మాయిల డ్యాన్స్ చాలా బాగుందంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వీరి డ్యాన్స్‌ను ప్రశంసిస్తూ.. వీరి వీడియోను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…