Viral Pic : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారల చిన్ననాటి జ్ఞాపకాలు చూడడానికి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో సామాజిక మాధ్యమాల్లో మంచి హడావిడి చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లైవ్ తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.
ఇటీవల తాజాగా ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బోసినవ్వుతో అమాయకంగా చూస్తున్న ముద్దులొలికే ఈ చిన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే కుర్రకారు మతులు పోగొట్టి మంచి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తన లేటెస్ట్ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. ఈమె పెట్టే ఫొటోస్ అప్పుడప్పుడూ కాంట్రవర్సీలకు కూడా దారితీస్తుంటాయి. నెటిజన్లు సైతం చిత్రాలలో అవకాశాల కోసం మరీ ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఇంత అమాయకంగా కనిపించే ఆ చిన్నారి ఎవరో కాదు, అజయ్ భూపతి దర్శకత్వం లో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పూత్. ప్రస్తుతం ఈ అందాలభామ తెలుగు, తమిళ, కన్నడ భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…