Vijayashanthi : నాతో చిరంజీవి 20 ఏళ్లు మాట్లాడ‌లేదు.. అప్పుడు సపోర్ట్ కూడా ఇవ్వ‌లేదు : విజ‌య‌శాంతి

Vijayashanthi : సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. రాజ‌కీయ రంగంలోనూ లేడీ సూప‌ర్ స్టార్‌గా విజ‌య‌శాంతి త‌న‌దైన ముద్ర వేశారు. సినిమాల‌కు గుడ్ బై చెప్పాక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య‌మంలో పాల్గొన్నారు. త‌రువాత తెరాస లో ఆ త‌రువాత కాంగ్రెస్‌.. ఇప్పుడు మ‌ళ్లీ సొంత గూడు బీజేపీలోనే ఆమె చేరారు. ఇక స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ద్వారా ఆమె మ‌ళ్లీ సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మంచి క్యారెక్ట‌ర్ వ‌స్తే సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మని కూడా ఆమె ప్ర‌క‌టించారు. అయితే ఆమె ప్ర‌స్తుతం పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు, చిరంజీవికి చెందిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆమె పంచుకున్నారు.

Vijayashanthi

అప్ప‌ట్లో చిరంజీవి, విజ‌య‌శాంతి జంట అంటే.. చాలా ఫేమ‌స్‌. వీరు క‌ల‌సి న‌టించిన అనేక చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన తీరు ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని విజ‌య‌శాంతి అన్నారు. అప్ప‌టికి ఆయ‌న త‌న‌తో మాట్లాడి 20 ఏళ్లు అయింద‌ని అన్నారు. అయితే సినిమాల్లో న‌టించిన‌ప్పుడు బాగానే మాట్లాడుకునేవార‌మ‌ని.. కానీ రాజ‌కీయాల్లో చేరాక సీరియ‌స్ నెస్ వ‌చ్చింద‌ని.. క‌నుక ఇప్పుడు మాట్లాడుకోవ‌డం త‌గ్గింద‌న్నారు.

ఇక అప్ప‌ట్లో సినిమాల‌కు 100 రోజులు, 200 రోజులు, 365 రోజుల ఫంక్ష‌న్లు చేసేవార‌ని.. కానీ ఇప్పుడు ఒక సినిమా వారం రోజుల పాటు ఆడితేనే చాలా గొప్ప అని అన్నారు. సినిమాల‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నార‌ని.. అవి కొత్త‌గా అనిపిస్తున్నాయ‌ని తెలిపారు. ఇక అప్ప‌ట్లో తాను ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు తెలంగాణ సాధ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని సినీ ఇండ‌స్ట్రీ వాళ్ల‌ను అడిగాన‌ని.. కానీ ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌లేద‌ని.. ఇప్పుడు ఆ విష‌యం మాట్లాడితే భ‌యంక‌రంగా ఉంటుంద‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM