Vignesh Shivan : నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకుండానే తాము ఇద్దరం కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. నయనతార ఈ మధ్య కూడా మీడియా కంట పడటం, అప్పుడు ఏమాత్రం గర్భంతో ఉన్న ఛాయలు కనిపించకపోవడంతో ఆమె సరోగసి ద్వారానే బిడ్డను కానీ ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అలా సరోగసి ప్రాసెస్ ద్వారా వాళ్ళు పిల్లల్ని కంటే.. ఖచ్చితంగా వాళ్లు చిక్కులో పడిన్నట్లే ఎందుకంటే ఇండియాలో సరోగసి బ్యాన్ చేసారు. అయితే ఎవరు ఊహించిన విధంగా నయనతార విగ్నేష్ శివన్ ఈ సరోగసి ప్రాసెస్ తిప్పల నుంచి తప్పించుకోవడానికి పక్క ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. సరోగసి ప్రాసెస్ బ్యాన్ అయింది ఇండియాలో అయితే వీళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసుకుంది దుబాయ్ లో అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. నయనతార ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటుంది. ఆమె ద్వారానే వాళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసినట్లు తెలుస్తుంది.
దుబాయ్ లో సరోగసి ప్రాసెస్ లీగల్.. సో ఒకవేళ అదే ప్రూవ్ అయితే నయనతార విఘ్నేశ్ శివన్ ల పిల్లలు దుబాయ్ సిటిజెన్స్ కిందకి వస్తారు. వాళ్ళ పిల్లలు పుట్టింది దుబాయిలో ఈ కారణంగా నయనతార విగ్నేష్ ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మొన్న విగ్నేష్ కూడా పోస్ట్ చేస్తూ సరైన సమయంలో అన్నీ మీకే తెలుస్తాయి అని చెప్పుకొచ్చాడు. మరి చూడాలి ఒకవేళ నిజంగా ఇదే కరెక్ట్ అయితే తమిళనాడు ప్రభుత్వం ఏమీ చేయలేదు. నయనతార విగ్నేష్ లకు సారీ చెప్పడం తప్పిస్తే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో నయనతార విగ్నేష్ ఏం చేయబోతున్నారో.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…