Varshini : పటాస్ 2 షోతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల యాంకరమ్మ వర్షిణి. ముద్దు ముద్దు మాటలతో.. అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, ఇటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. నిలువెత్తు అందాలతో బుల్లితెరపై కేక పుట్టించే అందాలతో రెచ్చెగొట్టే వర్షిణికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పొట్టి దుస్తులలో వర్షిణి సాలిడ్ ఫిగర్ బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ అనేని చెప్పాలి. ఢీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఢీ వేదికపై జబర్థస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ఈమె లవ్ ట్రాక్ బాగానే క్లిక్ అయ్యింది. రష్మీ – సుధీర్ ల లవ్ ట్రాక్ కి పోటీగా వీరిద్దరూ రొమాన్స్ చేశారు. హైపర్ ఆది, వర్షిణి రొమాన్స్ ఢీ షోకి అదనపు ఆకర్షణ అయ్యింది.
ఢీ షో నుండి తప్పుకున్న వర్షిణి ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు తన బర్త్ డే జరుపుకుంది. బర్త్ డే కోసం ఈ అమ్మడు పొట్టి దుస్తులలో మెరిసింది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తున్న ఈ అమ్మడి అందాలను చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. కేక పెట్టించే అందాలు చూసి సూపర్భ్ కామెంట్స్ చేస్తున్నారు. వర్షిణి ఆఫర్స్ లేక ఇటీవల సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతున్న వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హీటేక్కిస్తోంది. తాజాగా వర్షిణి అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెరిసింది.
బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతోంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువత కన్నార్పకుండా చేస్తోంది. యాంకర్ వర్షిణి ముద్దు ముద్దు మాటలతో.. అందచందాలతో అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాందించుకుంది. వర్షిణి ఆ మధ్య స్టార్ మాలో వచ్చిన కామెడీ స్టార్స్ అనే షోలో యాంకరింగ్ చేసింది. ఈ షో జబర్దస్త్‌కు పోటీగా వచ్చింది. కానీ ఎందుకో సడెన్‌గా తప్పుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…