Varshini : బ‌ర్త్ డే రోజు కేక పెట్టించిన వ‌ర్షిణి.. అందాల ఆర‌బోత మాములుగా లేదు..!

April 7, 2022 12:46 PM

Varshini : ప‌టాస్ 2 షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల యాంక‌ర‌మ్మ వ‌ర్షిణి. ముద్దు ముద్దు మాటలతో.. అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, ఇటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. నిలువెత్తు అందాలతో బుల్లితెరపై కేక పుట్టించే అందాలతో రెచ్చెగొట్టే వర్షిణికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పొట్టి దుస్తులలో వర్షిణి సాలిడ్ ఫిగర్ బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ అనేని చెప్పాలి. ఢీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఢీ వేదికపై జబర్థస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ఈమె లవ్ ట్రాక్ బాగానే క్లిక్ అయ్యింది. రష్మీ – సుధీర్ ల లవ్ ట్రాక్ కి పోటీగా వీరిద్దరూ రొమాన్స్ చేశారు. హైపర్ ఆది, వర్షిణి రొమాన్స్ ఢీ షోకి అదనపు ఆకర్షణ అయ్యింది.

Varshini birth day photos trending
Varshini

ఢీ షో నుండి త‌ప్పుకున్న వ‌ర్షిణి ప్ర‌స్తుతం ఖాళీగానే ఉంటోంది. తాజాగా ఈ అమ్మ‌డు త‌న బ‌ర్త్ డే జ‌రుపుకుంది. బ‌ర్త్ డే కోసం ఈ అమ్మ‌డు పొట్టి దుస్తుల‌లో మెరిసింది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తున్న ఈ అమ్మ‌డి అందాల‌ను చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. కేక పెట్టించే అందాలు చూసి సూప‌ర్భ్ కామెంట్స్ చేస్తున్నారు. వ‌ర్షిణి ఆఫ‌ర్స్ లేక ఇటీవ‌ల సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతున్న వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా హీటేక్కిస్తోంది. తాజాగా వ‌ర్షిణి అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెరిసింది.

బుల్లితెర‌ హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతోంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువత కన్నార్పకుండా చేస్తోంది. యాంకర్ వర్షిణి ముద్దు ముద్దు మాటలతో.. అందచందాలతో అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాందించుకుంది. వర్షిణి ఆ మధ్య స్టార్ మాలో వచ్చిన కామెడీ స్టార్స్ అనే షోలో యాంకరింగ్ చేసింది. ఈ షో జబర్దస్త్‌కు పోటీగా వచ్చింది. కానీ ఎందుకో స‌డెన్‌గా త‌ప్పుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment