Vamika : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జనవరి 11న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ ముద్దుల తనయకు వామికా అని పేరు పెట్టారు. పాప పుట్టినప్పటి నుండి ఆమెకు సంబంధించిన పలు ఫొటోలను షేర్ చేయగా, ఇందులో ఎక్కడ కూడా వామికా ఫేస్ రివీల్ చేయలేదు. పాపని చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కుమార్తెతో కలిసి ఆడుకుంటోన్న ఎన్నో ఫన్నీ మూవ్ మెంట్స్ ని విరుష్క సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎప్పటికప్పుడు వామిక ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా అనుష్కశర్మ అభిమానులకు షేర్ చేస్తూ వారిని సంతోష పెడుతోంది. తాజాగా వామికతో అనుష్క శర్మ కొత్త ఫోటోని షేర్ చేసింది. వామిక క్రీమ్ కలర్ డ్రెస్ ధరించగా.. అనుష్క టీ షర్ట్ ధరించింది. ఇందులో వామిక ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది అనుష్క.
అనుష్క కూతురు వామిక మొదటి బర్త్ డే మరి కొద్ది రోజులలోరానుండగా, ఆ రోజు కూతురి ఫేస్ రివీల్ చేస్తారేమోనని అందరు భావిస్తున్నారు. ప్రస్తుతం విరుష్క ఇంట దుర్గామాత పూజలు, దసరా సంబరాలు మిన్నంటాయి. త్వరలో మొదలు కానున్న టీ 20 వరల్డ్ కప్‌తో కోహ్లి బిజీ కాగా, అనుష్క కూతురితో సరదాగా గడుపుతోంది. మరోవైపు అనుష్క శర్మ తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుందని కథనాలొచ్చాయి. అయితే నటనలో ఎంట్రీకి ఇంకా చాలా సమయం ఉన్నా నిర్మాతగా సినిమాల్ని ప్రారంభించనుందట.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…