Tripuraneni Chittibabu : పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం భారీ అంచనాలతో గత నెల ఆగస్టు 25న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఊహలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. రూ.120 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టం చవి చూపించింది. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ రావటంతో సినీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాట తీరుపై సినీ ప్రముఖులు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత చిట్టి బాబు.. విజయ్ దేవరకొండ మాటతీరుపై స్పందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్టార్ అనేవారు మీ పని ఎంతవరకు, మీ సినిమా విషయాలు ఏంటో అవి మాత్రమే మాట్లాడాలి. పెళ్లిచూపులు చిత్రంతో సక్సెస్ను అందుకున్న విజయ్ దేవరకొండకి సినిమా ఫీల్డ్ లోకి ఎంటరైన తరువాత చాలా ఫాస్ట్ గా అతనికి స్టార్ డమ్ అనేది వచ్చింది. స్టార్ డమ్ పెరగడంతో విజయ్ దేవరకొండకు నోరు కంట్రోల్ లేకుండా పోయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా బ్యాలెన్స్‌డ్ గా మాట్లాడాలో తెలియకుండా డిసిప్లేన్ లేకుండా సినిమాల్లో మాదిరిగా ఒక రౌడీ మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు.
ఒక హిట్ వచ్చినంత మాత్రాన మనం ఏది మాట్లాడితే అది చెల్లిపోతుందని అనుకోకూడదు. కెరియర్లో నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం ఎన్టీఆర్ ని చూసి నేర్చుకో. ఎంత పెద్ద హీరో అయినా కూడా పబ్లిక్ లో మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడతాడు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఒకరిని పరోక్షంగా విమర్శించడం కూడా చేయలేదు. నీ ఇష్టం వచ్చినట్లు ఆటిట్యూడ్ చూపిస్తే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అంటూ నిర్మాత చిట్టి బాబు విజయ్ దేవరకొండపై ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా లైగర్ చిత్రం డిజాస్టర్ అవడం అనేది విజయ్ దేవరకొండకి ఒక గుణపాఠంగా భావిస్తున్నానని నేను అనుకుంటున్న అంటూ నిర్మాత చిట్టి బాబు వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…