Today Gold Rate : గత కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి. కొద్ది రోజులు బంగారం ధర పైపైకి వెళ్తుంది. తరువాత భారీగా పతనమవుతుంది. అయితే పసిడి కొనాలని అనుకునే వారికి ప్రస్తుతం మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 3 సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, కేరళ, భువనేశ్వర్, విశాఖపట్నం ప్రాంతాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730గా ఉంది. అలాగే చెన్నైలో రూ.46,900, రూ.51,160గా బంగారం ధరలు ఉన్నాయి.
ఇక ఢిల్లీలో రూ.46,650, రూ.50,890, బెంగళూరులో రూ.46,550, రూ.50,780, నాగ్‌పూర్‌లో రూ.46,530, రూ.50,760 గా బంగారం ధరలు ఉన్నాయి. అలాగే వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండి ధర చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలలో రూ.62వేలు ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, నాగ్‌పూర్‌లలో రూ.56,900గా ఉన్నాయి.
ఇక అక్టోబర్ 2వ తేదీతో పోలిస్తే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే బంగారం ధరల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. కొద్ది రోజుల వరకు ఇలాగే ధరలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కనుక బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…