Shweta Basu Prasad : దాదాపు దశాబ్దం కిందట ఎక్క..డా… అనే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క్యూట్ యంగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కొత్త బంగారు లోకం చిత్రంలో వరుణ్ సందేశ్ కి జంటగా నటించి, క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో కుర్రకారును తనవైపు ఒక్కసారిగా తిప్పుకుంది శ్వేతా బసు. ఈ చిత్రంలో ఆమె చెప్పిన ప్రతి డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఓవర్ గ్లామర్ షో తో సీనియర్ హీరోల సినిమాలలో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది.
తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.అప్పట్లో లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన శ్వేతా బసు డబ్బు కోసం పక్కదారులు పట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. చేతిలో సరైన అవకాశాలు లేకపోవడంతో కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు డబ్బు ఎరవేసి తప్పుడు దారిలో అడుగులు వేసేలా చేశారని అంటుంటారు. బ్రోకర్ల చేతిలో చిక్కుకుని డబ్బు కోసం వ్యభిచారం చేసేందుకు కూడా సిద్ధమైందని వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా శ్వేతాబసు ఒకటి రెండు సార్లు వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికి పోవడంతో పాటు జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రితో కూడా రాసలీలలు జరిపినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈమె అతి చిన్న వయసులోనే కెరీర్ ని తన చేతులారా నాశనం చేసుకుంది. ఈమెకు డబ్బుపై ఉన్న ఆశ అనే బలహీనత వల్ల కొందరు నిర్మాతలు, బ్రోకర్లు ఆమెను దెబ్బతీశారని అంటుంటారు.
2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లైన ఏడాదికే భర్తకు విడాకులు ఇచ్చేసింది శ్వేతా బసు. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం సినిమాలలో ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ హడావిడి చేస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…