Tejaswi Madivada : బుల్లితెరపై అడపా దడపా పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ.. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ నటిస్తున్న ముద్దుగుమ్మల్లో తేజస్వి మడివాడ ఒకరు. ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు. టీవీల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమస్ అయినా ఈమెకు ఆఫర్లు అంతగా రావడం లేదు. కానీ ఫొటోషూట్స్‌తో మాత్రం అలరిస్తుంటుంది. ఈమె గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తరువాత మనం, హార్ట్ బ్రేక్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ అనే మూవీతోనూ తేజస్వి మడివాడ అలరించింది.
తరువాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, శ్రీమంతుడు, మిస్టర్, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లోనూ నటించింది. అయితే తేజస్వికి ఇప్పుడు పెద్దగా ఆఫర్లు లేవు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, గెస్ట్ హీరోయిన్‌గా, హీరోయిన్‌గా ఈమె ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఆఫర్లు లేక ఫొటోషూట్స్ చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే తేజస్వి మడివాడ తాజాగా షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కించేలా ఉన్నాయి.
బీచ్ ఒడ్డున స్విమ్ సూట్‌లో తేజస్వి అందాలను ఆరబోసింది. ఆమె గ్లామర్ షోను చూస్తే మతులు పోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. అది వైరల్‌గా మారింది. ఇక తేజస్వి ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ సరైన ఆఫర్లే రావడం లేదు. మరి ఈ అమ్మడి అందాల ప్రదర్శనకు ఎవరైనా చాన్స్ ఇస్తారో.. లేదో.. చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…