T20 World Cup 2021 : వెస్టిండీస్‌కు దారుణ ప‌రాభ‌వం.. ఘ‌న విజ‌యం సాధించిన ఇంగ్లండ్‌..!

T20 World Cup 2021 : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 14వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ దారుణ ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది. కేవ‌లం 55 ప‌రుగుల‌కే విండీస్ జ‌ట్టు కుప్ప‌కూలింది. దీంతో ఇంగ్లండ్ ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా ఛేదించింది. విండీస్ పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో విండీస్ జ‌ట్టు 14.2 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడి 55 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. విండీస్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫ‌లం అయ్యారు. ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్ వ‌చ్చినట్లే చెత్త షాట్‌లు ఆడి పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మొయిన్ అలీ, టైమ‌ల్ మిల్స్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్‌, క్రిస్ జోర్దాన్‌లు చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛేదించాల్సిన ల‌క్ష్యం స్వ‌ల్ప‌మే అయిన‌ప్ప‌టికీ ఆరంభంలో త‌డ‌బ‌డింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ 8.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల‌ను కోల్పోయి 56 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో జాస్ బ‌ట్ల‌ర్ 24 ప‌రుగులు చేశాడు. ఓపిక‌గా ఆడుతూ జ‌ట్టుకు విజ‌యం అందించాడు. విండీస్ బౌల‌ర్ల‌లో అకియ‌ల్ హోసియ‌న్ 2 వికెట్లు తీయ‌గా, ర‌వి రామ్‌పాల్ 1 వికెట్ తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM