Sunny : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంతో చాలా మంది ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బిగ్ బాస్ విన్నర్ సన్నీకి ఓ ఎన్నారై అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఏకంగా వంద కోట్ల రూపాయలు కట్నంగా ఇస్తానని చెప్పి అతడిని పెళ్లి చేసుకోమని వేడుకుంది. దీనికి సన్నీ తనదైన శైలిలో స్పందించాడు.
అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేసింది. అంతేకాకుండా కట్నంగా రూ.100 కోట్లు ఇస్తానని పేర్కొంది. దీంతో ‘నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు’ అంటూ సన్నీ ఆన్సర్ ఇవ్వగా.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విన్నర్‌గా నిలవడం గొప్ప విషయమనే చెప్పాలి. తనదైన శైలిలో గేమ్ ఆడుకుంటూ వచ్చిన సన్నీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. అతడికి ఇప్పుడు పలు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా తన ఫేవరేట్ స్టార్ నానిని కూడా కలిశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…