Sudheer : కంట‌త‌డి పెట్టిన సుధీర్‌.. నెటిజ‌న్ల ఓదార్పు.. ఇన్నాళ్లూ అత‌ను పెళ్లి అందుక‌నే చేసుకోలేదా..?

Sudheer : జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ఎంతో పాపుల‌ర్ అయిన క‌మెడియ‌న్.. సుడిగాలి సుధీర్‌. జ‌బ‌ర్ద‌స్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన మాదిరిగానే సుధీర్‌ను కూడా నిల‌బెట్టింది. దీంతో సినిమాల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. వాటిల్లోనూ సుధీర్ న‌టించి త‌న స‌త్తా ఏంటో చాటాడు. ఇక టీవీ షోల‌తోనూ అద‌ర‌గొడుతున్నాడు. అయితే జ‌బ‌ర్ద‌స్త్ అయినా.. ఇంకో టీవీ షో అయినా.. సుధీర్‌, ర‌ష్మి జంట‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుక‌నే వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తున్న‌ట్లు షోల‌లో చూపిస్తుంటారు. కానీ త‌మ మ‌ధ్య అలాంటి సంబంధం ఏదీ లేద‌ని.. వీరిద్ద‌రూ ఇది వ‌ర‌కే అనేక సార్లు చెప్పారు. అయితే తాజాగా సుధీర్ ఓ టీవీ షో సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌న గ‌తాన్ని గుర్తు చేసుకుని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

సుధీర్ టీవీ షోల‌కు రాకముందు మ్యాజిక్ చేసేవాడ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సమ‌యంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం. అందుక‌నే తాజాగా ఓ షోకు చెందిన ప్రోమోలో సుధీర్ త‌న గ‌తాన్ని త‌ల‌చుకుని ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌న బ్రేక‌ప్ వ‌ల్లే తాను ఒక‌ర‌కంగా నిల‌బ‌డ‌గ‌లిగాన‌ని చెప్పాడు. అయితే సుధీర్ ఇంకా ఏం చెప్పాడో తెలియాలంటే శ్రీ‌దేవి డ్రామా కంపెనీ త‌దుప‌రి ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

Sudheer

ఇక సుధీర్ పెళ్లి ప్రస్తావన వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అత‌నిపై షోల‌లో జోకులు వేస్తుంటారు. అత‌ను ఒక అమ్మాయిల పిచ్చి వాడిగా క‌నిపిస్తాడు. అయితే వాస్త‌వానికి అది షోల‌కే ప‌రిమితం. సుధీర్ ఒక బ్రేక‌ప్ స్టోరీ ఉంద‌ని చాలా మందికి తెలియ‌దు. దాని వ‌ల్లే అత‌నిలో మార్పు వ‌చ్చింది. ఇంత పెద్ద క‌మెడియ‌న్ అయ్యాడు. స‌క్సెస్ బాట ప‌ట్టాడు. అందువ‌ల్లే సుధీర్ ఇన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోలేద‌ని కూడా తెలుస్తోంది. అయితే సుధీర్ ఇంకా ఏయే విష‌యాలు చెప్పాడు.. అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. పూర్తి వివ‌రాలు తెలియాలంటే షో ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM