Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.
సుధీర్ తన నటనతో కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై అవకాశాలను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే త్రీ మంకీస్, సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితమైన సుధీర్ అసలు పేరు ఏంటో తెలుసా ? నిజానికి సుధీర్ అసలు పేరు సుధీర్ కాదు.
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సుడిగాలి సుధీర్ గా పేరు సంపాదించుకున్న ఇతనిని ఇంట్లో సుధీర్ అనే పేరుతో కాకుండా తన ఒరిజినల్ పేరుతో మాత్రమే పిలుస్తారు. సుధీర్ అసలు పేరు సిద్దు.. ఇంట్లో సుధీర్ ని అందరూ కూడా సిద్దు అనే పేరుతో పిలుస్తారు. కేవలం బయట మాత్రమే ఇతడు సుడిగాలి సుధీర్ గా అందరికీ పరిచయం. అయితే ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ అక్క కెనడా నుంచి వచ్చి ఓ కార్యక్రమంలో భాగంగా స్టేజిపై నుంచి సిద్ధూ అని పిలవగా అందరూ సిద్దు ఎవరాని ఆశ్చర్యంగా చూడగా ఆ సిద్ధూ మన సుడిగాలి సుధీర్ అని తెలియడంతో సుధీర్ అసలు పేరు సుధీర్ కాదని.. సిద్ధూ అని.. అందరికీ తెలిసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…