Sri Reddy : గోవాలో శ్రీ‌రెడ్డి.. ఎన్‌టీఆర్‌కు ఇష్ట‌మైన ప్ర‌దేశాలు అవేన‌ట‌..!

Sri Reddy : గోవా.. ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు సుంద‌ర‌మైన ప్ర‌దేశాలు గుర్తుకు వ‌స్తాయి. ఆహ్లాద‌క‌ర‌మైన బీచ్‌లు.. ప‌చ్చ‌ని ప్ర‌కృతి వ‌నాలు.. న‌దులు.. కాలువ‌లు.. ఇలా గోవాలో అద్భుత‌మైన పర్యాట‌క ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందుక‌నే చాలా మంది విదేశీయులు కూడా గోవాకు వ‌చ్చి బీచ్‌ల‌లో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మ‌న దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా బ‌డ్జెట్ పెట్టి విదేశాల‌కు వెళ్ల‌లేమ‌నుకుంటే.. ఎంచ‌క్కా గోవాకు వ‌చ్చి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. గోవా ఒక ర‌కంగా చెప్పాలంటే ఫారెన్ కంట్రీలా ఉంటుంది. అందుక‌నే గోవాలో విహ‌రించేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక త‌ర‌చూ వివాదాల‌తో వార్త‌ల్లో నిలిచే శ్రీ‌రెడ్డి ఈ సారి గోవాలో ప‌ర్య‌టిస్తోంది.

Sri Reddy

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు గోవాలో చాలా ఇష్టమైన ప్ర‌దేశాలు ఇవే.. అంటూ శ్రీ‌రెడ్డి తాజాగా తన యూట్యూబ్ చానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇందులో శ్రీ‌రెడ్డి గోవా అందాలను చూపిస్తుండ‌డం విశేషం. ఈ మ‌ధ్య కాలంలో ఈమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. త‌ర‌చూ వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తోంది. ఇప్ప‌టికే క‌డక్‌నాథ్ కోడి, పీత‌లు, చేప‌లు, మ‌ట‌న్ వంటి వంట‌కాల‌ను వండి ఈమె అల‌రించింది. ఇక తాజాగా గోవా ప‌ర్య‌ట‌న‌కు చెందిన వీడియోను ఆమె పోస్ట్ చేయ‌గా.. దాన్ని నెటిజ‌న్లు ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు.

కాగా శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో నాగ‌బాబును స‌మ‌యం ల‌భించిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శిస్తోంది. నిహారిక కేసు విష‌యంలో నాగ‌బాబుపై ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. అయితే తాజాగా వైసీపీ ప్ర‌భుత్వం మంత్రుల‌ను మార్చ‌డంతో.. ఓ మ‌హిళా మంత్రి త‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. ఆమె బ‌హిరంగంగానే చెప్పింది. దీంతో ఆమె మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM