Sri Rama Chandra : సింగర్ గా, ఇండియన్ ఐడల్ గా ఎంతో మంచి పేరు, ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీరామచంద్ర బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన బుద్ధి బలం, కండ బలంతో ఎంతో చాకచక్యంగా ఈ గేమ్ ఆడుతున్న శ్రీ రామచంద్ర గురించి సంచలన తార శ్రీ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గతంలో శ్రీరామచంద్ర తనతో చేసిన వాట్సాప్ చాట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఈ క్రమంలోనే ఈ వాట్సాప్ చాట్ షేర్ చేస్తూ.. చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్.. అంటూ శ్రీ రామచంద్ర తనతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఈ సంఘటన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ వివాదాన్ని మరొకసారి శ్రీరెడ్డి తెరపైకి తీసుకువచ్చింది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్రీ రామచంద్రపై సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులలో నెగిటివిటీ ఏర్పడింది. శ్రీరామ్ అంటే నచ్చని వాళ్ళు దీనిని ఒక ఆయుధంగా చేసుకొని తనని టార్గెట్ చేస్తున్నారు. కానీ శ్రీరామచంద్ర అభిమానులు మాత్రం ఈ విషయంపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా అతనికి మద్దతుగా పలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. శ్రీ రామచంద్రకు వారు తమ పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…