Sri Reddy : శ్రీరెడ్డి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటాయో.. ఎంత దుమారం రేపే విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఆమెను ఎంతమంది విమర్శించినా, ట్రోల్స్ చేసినా ఆమె మాత్రం తన విధానాన్ని అస్సలు మార్చుకోలేదు. తాజాగా పచ్చి బూతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని తిట్టిపోసింది. పవన్ కళ్యాణ్‌కి బాటా చెప్పు చూపిస్తూ.. చెప్పు తెగే వరకూ కొడతానంటూ వార్నింగ్ ఇస్తూ వీడియో విడుదల చేసింది. దీనికి కారణం తొలిసారిగా తన 3 పెళ్లిళ్లు, ప్యాకేజ్ విషయాలపై పవన్ కళ్యాణ్ ఓపెన్ కామెంట్స్ చేయడమే.
ఒరేయ్ సన్నాసుల్లారా? వెధవల్లారా? నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా..? నేను 3 పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకురా.. మీరూ చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరావేశంతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరుగుతూ పచ్చి బూతులతో ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్‌కి చెప్పు చూపించింది. ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్.. కొట్టానంటే మామూలుగా ఉండదు.. పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి.. రౌడీయిజానికి.. టైం దగ్గరపడింది. నన్ను ఎన్ని తిడతారో తిట్టండి.. నాకేం సిగ్గులేదు.. సిగ్గులేని దానికి తెడ్డే లింగం.. భయపడేది లేదు.
మీకు అసలు రౌడీయిజం ఎలా ఉంటుందో చూపించాల్సిందే. రాడ్‌లతో వస్తారా? రాళ్లతో వస్తారా? అంటావా? ఆ బొల్లు గాడు ఈ ***గాడు కలిసి నాటకాలు ఆడతారా? అసలు వీడికి వైజాగ్‌లో ఏం పని.. నీకంటూ ఓ జెండా లేదు.. ఓ అజెండా లేదు.. ఆ బొల్లిగాడు ఏది చెప్తే అది చేయడం.. వాడు ప్యాకేజీకి కక్కుర్తి పడటం. నేను ఒక్కటి చెప్తున్నా.. పవన్ కళ్యాణ్‌ని ప్రాణాలతో కాపాడటం ఒక్క జగన్ అన్నకే సాధ్యం అవుతుంది. వంగవీటిని టీడీపీ వాళ్లు ఎలాగైతే చంపేశారో నిన్ను కూడా అలాగే లేపేస్తారు. జగనన్నే నిన్ను కాపాడాలి అంటూ లైవ్ ఇస్తున్నంతసేపు బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…