Sreenija : మా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మంచు విష్ణు తన అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రోగ్రామ్ పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నటి శ్రీనిజ మాత్రం మోహన్ బాబు, నరేష్ లను విపరీతంగా తిట్టింది. రేయ్.. నీ యబ్బా అంటూ ఆమె ఆవేదనను తీర్చుకుంది. మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది. నరేష్ ఇప్పటివరకు మా సంస్థలో చేసిన పనుల గురించి కన్నీరు పెట్టుకుని ఆయన్ను ముండమోపి అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
భర్త చనిపోయిన వాళ్ళను కించపరిచేలా నరేష్ మాట్లాడటం పెద్ద తప్పు అని శ్రీనిజ.. నరేష్ ను విపరీతంగా తిట్టింది. టాలీవుడ్ మూవీ అసోసియేషన్ లో ఆర్టిస్టులకు ఇప్పటివరకు ఏం భరోసా ఇచ్చారని అడిగింది. ఇప్పటికే మోహన్ బాబు అధ్యక్షుడిగా ఉన్నారని.. అప్పుడు ఆయన ఏం చేశారని.. ఇప్పుడు మంచు విష్ణు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించింది. మా ఎలక్షన్స్ కి ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాళ్ళావేళ్ళా పడి.. పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటామని చెప్పి, మా ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించాలని కోరారని.. శ్రీనిజ కామెంట్స్ చేసింది.
మోహన్ బాబు, విష్ణు, నరేష్ లతో పాటు వారి ప్యానెల్ మెంబర్స్ కి సంతాప సభ పెట్టకపోతే.. తన పేరు శ్రీనిజ నాయుడే కాదంటూ ఛాలెంజ్ చేసింది. మా ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు ఇంటికి పట్టుకెళ్ళారని, బ్యాలెట్ బాక్సులంటే బొమ్మలాటగా ఉందా.. రోడ్డు మీద అమ్మాయిలు కనిపిస్తే లాక్కెళ్ళినట్లు అనుకుంటున్నారా అంటూ శ్రీనిజ కామెంట్స్ చేసింది. ఓరేయ్ మోహన్ బాబు.. రారా అపరకాళినై వచ్చాను, ఛాలెంజ్ చేస్తున్నా.. ఆడవాళ్ళంటే గౌరవం లేదా? ఎవరైనా అడిగితే నీ అబ్బా.. అని తిడతావా.. నీ అంతు చూస్తానంటూ.. శ్రీనిజ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…