Sreeleela : శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన చిత్రం పెళ్లి సందడి. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పాలమేను లాంటి దేహంతో కుర్రకారుని ఆకర్షించిన శ్రీ లీల కుర్రకారు మతులు పోగొట్టింది. శ్రీలీలకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ అమ్మడు తాజాగా వివాదంలో ఇరుక్కుంది. శ్రీలీల తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు.
ఆదివారం సూరపనేని శుభాకరరావు మాట్లాడుతూ.. ‘శ్రీలీల నా కూతురు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు. నాకు, శ్రీలీలకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.
సూరపనేని ఫౌండేషన్ లో శ్రీలీల.. శుభకరరావు కుమార్తె అంటూ ఓ ప్రకటన వచ్చింది. శ్రీలీల నటించిన పెళ్లి సందD చిత్ర రిలీజ్ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రకటన చేశారు. నా అనుమతి లేకుండానే సూరపనేని పౌండేషన్ లో ఈ ప్రకటన వచ్చిందని శుభకరరావు అంటున్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు.. వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…