Sreemukhi : బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు టీవీ షోలలోనే కాకుండా.. సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తోంది. టీవీ షోలలో ఈమె చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒక రేంజ్‌లో రచ్చ చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. ఇవి వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే తాజాగా శ్రీముఖి ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పంజాబీ పాటకు ఆమె భాంగ్రా స్టైల్ డ్యాన్స్ చేసి అలరించింది.
అలా డ్యాన్స్ చేస్తున్న శ్రీముఖి ఒక్కసారిగా అలసిపోయినట్లు అయింది. దీంతో వెంటనే ఇంక తన వల్ల కాదు అన్నట్లుగా పక్కనే ఉన్న బెడ్ మీద పడిపోయింది. కాగా శ్రీముఖికి చెందిన ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. సహజంగానే శ్రీముఖి యాంకర్ గా గలగలా మాట్లాడడమే కాదు.. డ్యాన్స్‌లు కూడా చేయగలదు. ఈమె ఎక్కడ ఉన్నా సరే సందడిగా ఉంటుంది. శ్రీముఖి టీవీ షోలలో ఎంతో సందడి చేస్తుంటుంది. తోటి కంటెస్టెంట్లను ఆట పట్టిస్తుంటుంది. ఇక శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగానే ఉన్నారు.
తోటి యాంకర్లు అందాల ప్రదర్శన చేస్తున్నా శ్రీముఖి మాత్రం చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటుందని చెప్పవచ్చు. అవసరం అయినంత మేరకే గ్లామర్ షో చేస్తుంటుది. అయినప్పటికీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిందని కామెంట్లు పెడుతున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…