Sreemukhi : బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో ఏ స్పెషల్ ఈవెంట్ జరిగినా అక్కడ యాంకర్ గా దర్శనమిస్తూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈమె కామెడీ స్టార్స్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా జీ తెలుగులో ప్రసారం కాబోయే దసరా దోస్తీ కార్యక్రమంలో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD టీమ్ వచ్చారు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేసిన షకలక శంకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అప్పుడు శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఇక్కడ రీ క్రియేట్ చేశారు.
ఈ క్రమంలోని అమ్మాయిలందరూ వరుసగా నిలబడగా రోషన్ వారిని టచ్ చేస్తూ వెళ్లగా ఒక్కొక్కరు ఒక్కో విధమైన రియాక్షన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీముఖి స్టేజ్ మీదకు చేరుకొని ఎక్కువ రెస్పాండ్ అయినది ఎవరు అని అడగగా రోషన్ ఓ అమ్మాయి పేరు చెప్పేశాడు. ఇంతలో షకలక శంకర్ కలుగజేసుకుని ఈ అమ్మాయి మాత్రం ఇటు టచ్ చేస్తే ఎటో చూసింది అంటూ.. ఆ అమ్మాయి పై సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…