Laptop : దసరా పండుగ సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక సేల్ లను నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నారు. ముఖ్యంగా అసుస్ కంపెనీకి చెందిన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఏకంగా రూ.60వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే ఆఫర్‌ను అందిస్తున్నారు.
అసుస్‌కు చెందిన టీయూఎఫ్ డాష్ ఎఫ్15 అనే ల్యాప్ టాప్ ధర రూ.1,39,900గా ఉంది. అయితే దీన్ని అమెజాన్‌లో రూ.60వేల డిస్కౌంట్‌తో రూ.79,990 కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఇదే ల్యాప్‌టాప్‌కు చెందిన ఐ5 వేరియెంట్‌ను రూ.69,990 కే కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
సదరు ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల డిస్‌ప్లే, 11వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. మరింకెందుకాలస్యం.. మీకు కావాలనుకుంటే వెంటనే ఆ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయండి మరి. ఇంతకన్నా మంచి ఆఫర్ మీకు లభించకపోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…