Singer Chinmayi : సింగ‌ర్ చిన్మ‌యి దంపతుల‌కు క‌వ‌ల‌లు..!

Singer Chinmayi : సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌ల‌కు క‌వ‌ల‌లు జ‌న్మించారు. ఈ క్ర‌మంలోనే వారు త‌మ మ‌గ శిశువుల పేర్ల‌ను కూడా ప్ర‌క‌టించారు. ద్రిపత్‌, శ‌ర్వాస్ అని నామ‌క‌ర‌ణం చేశారు. వారితో దిగిన ఫొటోల‌ను వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. కాగా చిన్మ‌యి సింగ‌ర్‌గానే కాక సోష‌ల్ మీడియాలోనూ ఎంతో మందికి ప‌రిచ‌య‌మే. ఈమె స‌మాజంలో జ‌రిగే అనేక సంఘ‌ట‌న‌ల‌తోపాటు మ‌హిళ‌ల‌పై జ‌రిగే అఘాయిత్యాలు, వేధింపులు వంటి సంఘ‌ట‌న‌ల‌పై స్పందిస్తుంటుంది.

చిన్మ‌యికి ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో భారీ సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు ఉండ‌గా.. వీరికి క‌వ‌ల‌లు పుట్టార‌ని తెలిసి చాలా మంది వీరికి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అయితే చిన్మ‌యి త‌న గ‌ర్భం వార్త‌ను మాత్రం చాలా మందికి తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది.

Singer Chinmayi

చిన్మ‌యి, రాహుల్ ర‌వీంద్ర‌న్‌లు 2014లో వివాహం చేసుకోగా.. వీరికి ఇప్పుడే సంతానం క‌లిగారు. ఇక మ్యూజిక్ ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న వేధింపులు, వివ‌క్ష‌పై చిన్మ‌యి ఎప్ప‌టి నుంచో పోరాటం చేస్తోంది. అలాగే మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై కూడా ఈమె స్పందిస్తుంటుంది. కానీ కొన్ని సార్లు ఈమె పెట్టే పోస్టులు వివాదాస్ప‌దం అవుతుంటాయి. దీంతో ఆమె గ‌తంలో చాలా సార్లు నెటిజ‌న్ల నుంచి ట్రోలింగ్‌ను, విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది. ఇక ఆగ‌స్టు 2005లో చిన్మ‌యి బ్లూ ఎలిఫెంట్ అనే ఓ సంస్థ‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఆమె సీఈవోగా ఉంది. ఈ కంపెనీ ద్వారా ట్రాన్స్‌లేష‌న్ స‌ర్వీసెస్‌ను అందిస్తున్నారు. ఇక ఆమె భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ ప‌లు సినిమాల్లో న‌టించాడు. ఇప్పుడు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM