Shraddha Das : టైట్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ముద్దుగుమ్మ‌.. వీడియో..!

Shraddha Das : సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ శ్ర‌ద్ధా దాస్. ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్ల మతి పోగట్టేస్తున్న బ్యూటీలలో శ్రద్ధాదాస్ టాప్ లిస్టులో ఉంటుంద‌నే చెప్పాలి. రోజురోజుకూ ఈ బ్యూటీ బికినీ సైజ్ బాగానే తగ్గిస్తోంది. ఈ అమ్మ‌డు ఏ డ్రెస్ ధ‌రించినా స్కిన్ షో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. త‌న అందచందాల‌తో కుర్రాళ్లు మ‌తులు పోగొట్ట‌డం ఖాయంగా పెట్టుకుంటోంది. తెలుగులోనే కాకుండా హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషలలోనూ నటిస్తూ వస్తున్న శ్రద్ధాదాస్ గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది.

Shraddha Das

గ్లామర్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు ప‌ర్పుల్‌ ఔట్ ఫిట్‌లో అందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్స్‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. మన్మథుడు సైతం మతి పోయేలా.. మత్తెక్కించే పరువాలు ఆరబోస్తోంది శ్రద్దా. ఇక ఆమె అందానికి ఫిదా అవ్వని వారు ఉంటారా.. సోషల్ మీడియా జనాలు వెర్రెత్తి పోతున్నారు. శ్రద్దా పరువాల విందుకు పడి పడి చస్తున్నారు అబ్బాయిలు. డైలీ ఏదో ఒక పోస్ట్ తో తన ఫాలోవర్స్ ను పలకరిస్తుంది శ్రద్దా.

సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త‌ర్వాత శ్ర‌ద్ధాదాస్ ఏడాదిలోనే వరుసగా అవకాశాలు అందుకుంటూ తెలుగులో బిజీగా మారిపోయింది. ఇక ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి వంటి సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించి మంచి క్రేజ్ అయితే అందుకుంది. అందం, అభిన‌యం ఉన్నా అదృష్టం లేక ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్స్ కరువ‌య్యాయి. సినిమా ఆఫ‌ర్స్ ఎలాగు లేవు కాబ‌ట్టి త‌న అంద‌చందాల‌తో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM