Shilpa Shetty : శిల్పాశెట్టిని ఇబ్బందులు పెట్టిన డ్రెస్‌.. గాలికి మొత్తం లేచిపోయిందిగా.. వీడియో..!

February 3, 2022 8:39 PM

Shilpa Shetty : హీరోయిన్స్ అప్పుడ‌ప్పుడు తాము ధ‌రించే డ్రెస్ ల కార‌ణంగా అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అసౌక‌ర్యంగా ఉండే డ్రెస్‌ల‌ను ధ‌రించి వాటిని స‌ర్దుకోలేక నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. ఇక బ‌య‌ట గాలి ఎక్కువ‌గా ఉంటే.. అలాంటి స‌మ‌యంలో వ‌దులుగా ఉన్న డ్రెస్‌ను ధ‌రిస్తే.. అంతే సంగ‌తులు.. ఆ డ్రెస్ గాలికి లేచిపోతుంది. స‌రిగ్గా శిల్పాశెట్టికి కూడా ఇలాగే జ‌రిగింది.

Shilpa Shetty felt uncomfortable with her dress video
Shilpa Shetty

శిల్పాశెట్టి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచింది. త‌న భ‌ర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కోవ‌డంతో ఈమె పేరు కూడా బాగానే వినిపించింది. ప్ర‌స్తుతం ఆ కేసు విచార‌ణ‌లో ఉండ‌గా.. శిల్పాశెట్టి మాత్రం త‌న ప‌నుల్లో తాను నిమ‌గ్న‌మైంది. ఇక తాజాగా ఆమెకు అంద‌రి ముందు తీవ్ర ఇబ్బంది క‌లిగింది. అందుకు కార‌ణం.. ఆమె ధ‌రించిన డ్రెస్ అని చెప్ప‌వ‌చ్చు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఆమె గ్లామ‌ర్ షో చేస్తూ ఫొటోల‌కు పోజులు ఇవ్వ‌బోయింది. అయితే అదే స‌మ‌యంలో గాలి బ‌లంగా వీచింది. దీంతో ఆమె డ్రెస్ మొత్తం లేచి పోయింది. ఆ స‌మ‌యంలో కెమెరాలు క్లిక్‌మ‌నిపించాయి. వీడియోలు తీశారు. ఆ వీడియోల్లో ఒక‌టి వైర‌ల్‌గా మారింది.

అలా డ్రెస్ పైకి లేవ‌గానే శిల్పాశెట్టి వెంట‌నే ప‌క్క‌కు తిరిగింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ఇక అలాంటి డ్రెస్ వేసుకోవ‌డం ఎందుకు.. ఇబ్బందులు ప‌డ‌డం ఎందుకు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now