Sherlyn Chopra : అశ్లీల చిత్రాలను తీస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న కేసులో భాగంగా ముంబై పోలీసులు నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి దంపతులపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను వారి పరువుకు భంగం కలుగుతుందని భావించిన శిల్పాశెట్టి దంపతులు షెర్లిన్ చోప్రాపై పరువునష్టం కేసు వేయడమే కాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పి రూ.50 కోట్లను నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేశారు.
కాగా లీగల్ నోటీసు అందుకున్న షెర్లిన్ చోప్రా తనదైన శైలిలో సమాధానం చెబుతూ శిల్పాశెట్టి దంపతులకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా స్పందిస్తూ తాను చేస్తున్న న్యాయపోరాటాన్ని అడ్డుకోవడం కోసం డిఫేమేషన్ సూట్‌ను ఓ అస్త్రంగా వాడుకొని శిల్పాశెట్టి దంపతులు.. అండర్ వరల్డ్ మాఫియాతో తనను బెదిరిస్తున్నారని పేర్కొంది.
అండర్ వరల్డ్ మాఫియాతో తనను బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న శిల్పాశెట్టి దంపతులు రూ. 75 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని షెర్లిన్ చోప్రా శిల్పాశెట్టి దంపతులకు షాప్ కౌంటర్ వేసింది. శిల్పా శెట్టి దంపతుల బెదిరింపులకు తాను భయపడనని.. అయితే పోలీసులు ముందుగా తన కేసు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా పోలీసులను వేడుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…