Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే ప్రియుడు, దర్శకుడు విగ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార తన భర్త విగ్నేష్ శివన్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మెడలో మూడు ముళ్లు పడిన వెంటనే ఈ కొత్త జంట హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చింది. ఇక ఆ తరువాత నయనతార ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పిన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది.
ఇక నయన్ జీవితం అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో ఒక వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. నయన్ గర్భసంచి చాలా వీక్ గా ఉంది. జీవితంలో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనే ఒక వార్త వినిపిస్తుంది. రాబోయే కాలంలో ఆమె పిల్లలు కనాలి అనుకున్నా కూడా అది ఆమె ప్రాణానికే ముప్పు అంటూ వార్త ప్రసారం అవుతుంది. కొందరు ఈ విషయాన్ని కేవలం పుకార్లు అని చెప్పుకోస్తుంటే.. మరి కొందరు మాత్రం ఈ వార్త నిజమే అంటూ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
నయన్ కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలి అని భావించిన కూడా అది కూడా సెట్ కాదని డాక్టర్లు క్లారిటీ ఇచ్చేశారట. ఈ విషయం తెలుసుకున్న నయనతార వాస్తవాన్ని అసలు జీర్ణయించుకోలేకపోతుందట. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నయనతార ప్రేమ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న తరువాత ప్రస్తుతం విగ్నేష్ శివన్ తో దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంది. కానీ జీవితంలో అమ్మతనం పొందలేను అనే విషయంపై నయనతార కుమిలిపోతుంది అనేది ఒక విధంగా బాధాకరమైన సంఘటనే అని చెప్పవచ్చు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…