Samantha : నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది. ఆమెపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. అన్నీ ఎదుర్కొని ముందుకు సాగుతున్నా కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. వారిపై సమంత.. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా పంచ్‌లు వేస్తూనే ఉంది. అయినా విమర్శల దాడి మాత్రం ఆగట్లేదు. దీంతో సామ్ ట్విట్టర్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం.
కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటేనే ప్రశాంతత దక్కుతుందని సమంత ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల అవతలి వాళ్ల ఎమోషన్స్ తో సంబంధం లేకుండా పెట్టే కామెంట్ల నుంచి విముక్తి దొరుకుతుంది. అందుకే సమంత ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో నటిస్తోంది.
తమిళ చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తైనట్టు సమాచారం. ఇటీవల శ్రీదేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియర్ సినిమాకి సంతకాలు చేసింది. నాని కథానాయకుడిగా నటించనున్న దసరా అనే చిత్రానికి సమంతను కథానాయికగా పరిగణిస్తున్నారని కథనాలొచ్చాయి. తాప్సీ పన్ను ప్రొడక్షన్ హౌస్ తో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాప్సీ ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ బ్యానర్ లో సమంత ప్రధాన పాత్రలో నాయికా ప్రధాన థ్రిల్లర్ ను నిర్మించాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…