Samantha : గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు సోషల్ మీడియాకు చాలాకాలంగా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా సామ్ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, ఆమె గర్భసంచి తీయించుకుందని.. ఇలా ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె బయటకు రావడం లేదంటూ వార్తలొచ్చాయి.
అయితే తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సమంత లుక్స్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ముఖం లాగేసి డల్ గా మారిపోయి.. ఓ పేషెంట్ లా తయారైంది అంటున్నారు జనాలు. ఈ నేపథ్యంలో సామ్ పై లేటెస్ట్ గా ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే.. త్వరలో సామ్ స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తోందని సమాచారం.
అక్కడున్న టాప్ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోనుందట. అందుకే ఖుషి షూటింగ్‌లో కూడా పాల్గొనలేనని చెప్పిందట. దీంతో ఆ మూవీ రిలీజ్ ఆలస్యం కానుందట. మొత్తానికి సమంత ఆరోగ్య సమస్యతో బాధ పడుతుందని తేలిపోయింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. సామ్ కి ఇలా అయిందని తెలియడంతో సామ్ ఫ్యాన్స్ తో పాటు చైతూ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చాలా టాలెంటెడ్ నటి అని, త్వరగా కోలుకుని తిరిగి సినిమాల్లో యాక్టివ్ గా నటించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…