Samantha : న‌టుడు సిద్ధార్థ‌తో అలా చేసిన స‌మంత‌.. మ‌రో కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డిందిగా..?

Samantha : నాగ‌చైతన్య‌కు విడాకులు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి స‌మంతపై నెగెటివిటీ ఎక్కువైపోయింది. ఆమె ఏం చేసినా.. సోష‌ల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టినా.. ఆమెను తీవ్రంగా విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆమె గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తే అయితే.. ఇంకా ఎక్కువ‌గానే ఆమెను విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా స‌మంత చైతూకు విడాకులు ఇవ్వ‌డాన్ని అక్కినేని అభిమానులు అస‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌నుక‌నే వారు ప‌దే ప‌దే స‌మంత‌ను టార్గెట్ చేస్తున్నారు. అయితే స‌మంత గ‌తంలో ఇలాంటి విమ‌ర్శ‌ల‌పై స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. తాను సెన్సిటివ్ అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే అని.. ఎక్క‌డ ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తించాలో త‌న‌కు బాగా తెలుస‌ని.. త‌న మౌనాన్ని తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని.. ఆమె ఇన్‌డైరెక్ట్‌గా అక్కినేని ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చింది.

అయిన‌ప్ప‌టికీ స‌మంత‌పై వ‌స్తున్న నెగెటివిటీ మాత్రం తగ్గ‌డం లేదు. అయితే స‌మంత వాస్త‌వానికి చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డ‌కముందు న‌టుడు సిద్ధార్థ‌తో ల‌వ్ ట్రాక్ న‌డిపిందని తెలుస్తోంది. అప్ప‌ట్లో వీరిద్ద‌రూ చాలా చోట్ల‌కు క‌ల‌సి వెళ్లారు. శ్రీ‌కాళ‌హ‌స్తిలో అయితే ఇద్ద‌రూ క‌ల‌సి ఏకంగా పూజ‌లు కూడా చేయించారు. జాత‌కంలో ఉన్న దోషాల‌ను తొల‌గించుకోవ‌డం కోసం స‌మంత‌, సిద్ధార్థ అక్క‌డ పూజ‌లు చేశారు. దీంతో ఈ ఇద్ద‌రూ పెళ్లి పీట‌లు ఎక్క‌డ‌మే త‌రువాయి.. అనుకున్నారు. కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు.. ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ట‌. ఈ వార్త‌లు స‌మంత త‌న విడాకుల విష‌యాన్ని వెల్ల‌డించాక వైర‌ల్ అయ్యాయి.

Samantha

అయితే కాళ‌హ‌స్తిలో పూజ‌లు చేసిన‌ప్ప‌టికీ స‌మంత జాత‌కంలో ఉన్న దోషం మాత్రం పోలేద‌ట‌. కనుక‌నే ఆమె చైత‌న్య‌కు విడాకులు ఇచ్చింద‌ని అంటున్నారు. ఆమె జాత‌కంలో ఉన్న దోషం వ‌ల్లే ఆమె వివాహ బంధం నిల‌బ‌డ‌లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది. అయితే స‌మంత విడాకుల విష‌యాన్ని ప్ర‌క‌టించ‌గానే సిద్ధార్థ కూడా ట్విట్ట‌ర్‌లో ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ పెట్టాడు. క‌ర్మ అనేది త‌గులుతుంది.. అన్న‌ట్లు అర్థం వ‌చ్చేలా సిద్ధు ట్వీట్ చేశాడు. దీంతో ఆయ‌న ట్వీట్ అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. అయితే స‌మంత జాత‌కంలో ఉన్న దోషం ఇంకా ఆమెపై ఏవిధ‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంది.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM