Sakshi Vaidya : ఇటీవలే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఫస్ట్ టైం హిట్ కొట్టాడు అఖిల్. ఈ సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ సినిమాని అనౌన్స్ చేశాడు అఖిల్. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్టర్స్ విడుదల కాగా, ఇవి ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచాయి. ఈ సినిమాని హై లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు.
ఈ సినిమాలో అఖిల్ కి విలన్ గా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ని సెలెక్ట్ చేశారు. హీరోయిన్‌గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ అమ్మడికి ఇది తొలి చిత్రమే అయినా చాలా అద్భుతంగా నటించిందట. ఈమె పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన సురేందర్ రెడ్డి త్వరలో పవన్ కళ్యాణ్‌తో చేయబోయే సినిమా కోసం ఈ అమ్మడినే కథానాయికగా ఎంపిక చేయాలని అనుకుంటున్నారట.
పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్టైన చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. త్వరలో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటించనున్నారు. పవన్ 29వ చిత్రంగా వస్తున్నఈ సినిమాలో సాక్షి వైద్య అనే మోడల్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…