Ruhani Sharma : చిలసౌ, హిట్, డర్టీ హరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ రుహానీ శర్మ. ఇటీవలే శ్రీనివాస్ అవసరాలతో కలిసి నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో మెరిసింది. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని విక్రాంత్ మెస్సీతో కలిసి చేస్తోంది రుహానీ శర్మ. కొత్త డైరెక్టర్ దేవాంగ్ భావ్‌సర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు. సోషల్ మీడియాలో రుహానీ శర్మ స్కిన్ షో చూసి హనీ హనీ రూహానీ అంటున్నారు కుర్ర ఫ్యాన్స్.
యవ్వనాలు కనిపించేలా అదిరిపోయే ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది రుహానీ. పాలుగారే సొగసులతో పోటీపడి మరీ పోజులిస్తోంది. యువకులను అందాలతో ఆకర్షిస్తూ.. పిచ్చెక్కిస్తోంది. పచ్చిపాల అందాలతో పరువాల విందు చేస్తోంది రుహానీ శర్మ. ఈ అమ్మడి అందచందాలకు తెలుగు ఆడియన్స్ తెగ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫొటోలు షేర్ చేయగా, ఈ ఫోటోలలో, ఆమె పసుపు రంగు స్లీవ్‌లెస్ క్రాప్ టాప్, ఆకుపచ్చ ప్యాంటు ధరించి కనిపించింది. ప్రస్తుతం రుహానీ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
నాలుగేండ్ల క్రితం కాడైసి బెంచ్ కర్తి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నార్త్ భామ రుహానీ శర్మ. 2018లో చిలసౌ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంజలి పాత్రలో మెప్పించింది. సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి పాత్రలో మెప్పించింది. క్యూట్ లుక్స్ తో కనువిందు చేసింది. లవర్‌గా కనిపించినా తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో మంచి మార్కులు తెచ్చుకుంది. నటనతో మెప్పించింది. హిట్ చిత్రంతో కొంచెం పేరు ప్రఖ్యాతులు పొందింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…