RRR : ఆర్ఆర్ఆర్‌కి త‌ప్ప‌ని లీకుల బెడ‌ద‌.. హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫొటో..

RRR : ఓట‌మెరుగని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పీరియాడిక‌ల్ మూవీ ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది.

రీసెంట్‌గా చిత్రం నుండి గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదాన్ని పంచింది. ఈ గ్లింప్స్‌తో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అయితే ఇన్నాళ్లూ మూవీకి సంబంధించి ఎలాంటి లీకులు బ‌య‌ట‌కు రాకుండా మేక‌ర్స్ చాలా జాగ్ర‌త్త తీసుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌ కు సంబంధించిన ఓ ఫోటో బ‌య‌ట‌కు రావ‌డంతో అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

లీక్డ్ ఫొటోలో ఎన్టీఆర్ త‌ల‌కు పాగా, వెనుక తుపాకీ త‌గిలించుకొని ద‌ర్జాగా కూర్చున్నారు. ఎన్టీఆర్‌ని ఎప్పుడూ ఇలా చూడ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్‌కి ఈ ఫొటో థ్రిల్‌ని క‌లిగిస్తోంది. 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ దసరాకే సినిమాను విడుదల చేయాలని తొలుత భావించినా కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదలను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM