Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న పుష్ప సినిమాతో ఒక్కసారిగా మరింత పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఆమెకు అనేక సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అటు హిందీలో.. ఇటు తెలుగులో ఈమె ఎంతో బిజీగా ఉంది. ఇక ఫిట్‌నెస్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ కనబరిచే రష్మిక మందన్న తరచూ జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె మరోమారు ఫిట్ నెస్ సెషన్‌లో పాల్గొంది.
రష్మిక మందన్న జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరోయిన్లు అన్నాక ఫిట్‌నెస్ విషయంలో ఆమాత్రం శ్రద్ధ వహిస్తారు. అయితే రష్మిక మందన్న మాత్రం ఈ విషయంలో కాస్త పై స్థానంలోనే ఉందని చెప్పవచ్చు. నడుము కింది నుంచి కాళ్లు మొత్తం కనిపించేలా డ్రెస్ ధరించి ఈమె వర్కవుట్స్ చేస్తున్న దృశ్యాలు మతులు పోగొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈమె వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ఈమె మిషన్ మజ్ను, గుడ్ బై అనే మూవీల్లో నటిస్తోంది. త్వరలో పుష్ప 2 చిత్రం షూటింగ్‌లోనూ ఆమె పాల్గొననుంది. ఇటీవలే ఈమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు.
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…