Rashmi Gautam : బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోల ద్వారా బోలెడు క్రేజ్ సంపాదించుకుంది రష్మీ గౌతమ్. గతంలో జబర్దస్త్ షోను అనసూయ హోస్ట్ చేస్తుండగా, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీ కావడంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీనే యాంకర్‌గా చేస్తూ వస్తోంది.
రష్మీ కెరియర్ బిగినింగ్ లో సినిమాల్లో నటించింది. ఆమె చదువు పూర్తి కాగానే సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చేసింది. సినిమా అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేయగా 2011 లో ఒక తమిళ రొమాంటిక్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ లోకి ప్రస్థానం సినిమాలో రష్మీ సపోర్టింగ్ రోల్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హోలీ, థాంక్స్, కరెంట్, బిందాస్, గురు వంటి సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో చేసింది.
ఆ తర్వాత బుల్లితెరకు వచ్చేసింది. రష్మీ జబర్దస్త్ కార్యక్రమంతో పాపులర్ అయ్యాక ఆమెకు హీరోయిన్ గా చేసే ఛాన్స్ మరోసారి తలుపు తట్టింది. గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా అందాలు ఆరబోసి టాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ మధ్యనే విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో కూడా రష్మీ హీరో నందుతో కలిసి నటించిన ప్రేక్షకులను మెప్పించింది.
ఇక రష్మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే 1982 ఏప్రిల్ 27 న విశాఖపట్నంలో జన్మించింది. పుట్టింది ఆంధ్రాలోనే అయినా నిజానికి రష్మీ ఒడిశా రాష్ట్రనికి చెందిన అమ్మాయి. రష్మీ తండ్రి ఉద్యోగ రీత్యా వైజాగ్ లో ఉండుట వలన రష్మీ కూడా వైజాగ్ లోని డిగ్రీ వరకు చదివింది. రష్మీ ఒడిసి బాష బాగా వచ్చు. అయితే తెలుగు మాత్రం పూర్తి స్థాయిలో రాదు. అందుకే రష్మీ జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాలలో తెలుగులో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…