Inaya Sultana : ఇటీవల చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఇనయా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సంచలన దర్శకుడు ఆర్జీవీతో తన బర్త్ డే రోజున చేసిన డాన్స్ వీడియో బయటికి రావటంతో ఓవర్ నైట్ లో ఇనయ పాపులర్ అయ్యింది.
ఆ వీడియో వైరల్ కావడంతో ప్రేక్షకులు ఈమె గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇలా పాపులర్ అయిన ఇనయా బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. దీంతో ఇనయా పాపులారిటీ మరింత పెరిగింది. అయితే ఇటీవల ఈమె పుట్టిన రోజు వేడుకలకు ఏకంగా రామ్ గోపాల్ వర్మ వచ్చి నానా రచ్చ చేశాడు. ఇందులో యాక్టర్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు. ఇంట్లోవారు తన టాలెంట్‌ను తొక్కేశారు. బయటకు రానివ్వలేదు. యాక్టర్ అవుదామనుకుంటే వద్దన్నారు. దీంతో పారిపోయి ఇండస్ట్రీకి వచ్చిన ఇనయ.. సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తన పుట్టిన రోజు పిలవగానే ఆర్జీవీ వచ్చారని ఇనయ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
వచ్చిన వాడు వచ్చినట్టే ఉన్నాడా అంటే.. ఇనయను గట్టిగా పట్టుకుని లాగి కౌగిలించుకుని ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాడు. భుజాలపై, బుగ్గలపై ముద్దులు పెడుతూ నానా రచ్చ చేశాడు. ఆమె కాళ్లు పట్టుకుని ఆర్జీవీ నానా హంగామా సృష్టించాడు. ఒకరకంగా చెప్పాలి అంటే.. తన కామాన్ని చేతులతో తీర్చుకున్నాడు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఇనయను ఓ ఆట ఆడుకుంటున్నారు. అతనితో కమిట్ అయ్యావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇనయ దీనిపై స్పందిస్తూ.. నేనేం అలాంటి వీడియోలు చేయడం లేదు కదా.. కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాను అంటూ తన బాధను వెల్లడించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…