Inaya Sultana : ఇన‌యా సుల్తానాను చేతుల్తో ప‌ట్టుకుని మొత్తం త‌డిమేసిన ఆర్‌జీవీ.. నెటిజ‌న్ల తీవ్ర విమ‌ర్శ‌లు..

September 16, 2022 2:41 PM

Inaya Sultana : ఇటీవల చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఇనయా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సంచలన దర్శకుడు ఆర్జీవీతో తన బర్త్ డే రోజున చేసిన డాన్స్ వీడియో బయటికి రావటంతో ఓవర్ నైట్ లో ఇనయ పాపులర్ అయ్యింది.

ఆ వీడియో వైరల్ కావడంతో ప్రేక్షకులు ఈమె గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇలా పాపులర్ అయిన ఇనయా బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. దీంతో ఇనయా పాపులారిటీ మరింత పెరిగింది. అయితే ఇటీవల ఈమె పుట్టిన రోజు వేడుకలకు ఏకంగా రామ్ గోపాల్ వర్మ వచ్చి నానా రచ్చ చేశాడు. ఇందులో యాక్టర్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు. ఇంట్లోవారు తన టాలెంట్‌ను తొక్కేశారు. బయటకు రానివ్వలేదు. యాక్టర్ అవుదామనుకుంటే వద్దన్నారు. దీంతో పారిపోయి ఇండస్ట్రీకి వచ్చిన ఇనయ.. సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తన పుట్టిన రోజు పిల‌వగానే ఆర్జీవీ వచ్చారని ఇనయ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Ram Gopal Varma in Inaya Sultana birth day celebrations
Inaya Sultana

వచ్చిన వాడు వచ్చినట్టే ఉన్నాడా అంటే.. ఇనయను గట్టిగా పట్టుకుని లాగి కౌగిలించుకుని ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాడు. భుజాలపై, బుగ్గలపై ముద్దులు పెడుతూ నానా రచ్చ చేశాడు. ఆమె కాళ్లు పట్టుకుని ఆర్జీవీ నానా హంగామా సృష్టించాడు. ఒకరకంగా చెప్పాలి అంటే.. తన కామాన్ని చేతులతో  తీర్చుకున్నాడు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఇనయను ఓ ఆట ఆడుకుంటున్నారు. అతనితో కమిట్ అయ్యావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇనయ దీనిపై స్పందిస్తూ.. నేనేం అలాంటి వీడియోలు చేయడం లేదు కదా.. కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాను అంటూ తన బాధను వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now