Ram Charan Tej : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమాలో రామ్ చరణ్, నేహా శర్మ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో చరణ్ కు ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో బిజీగా మారారు.
అయితే రామ్ చరణ్ చిరుత సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ నేహా శర్మతో పరిచయం బాగా ఏర్పడి అది ప్రేమగా మారిందట. ఈ క్రమంలోనే తన ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయట. అయితే ఈ విషయంపై చిరు కూడా సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. అలా రామ్ చరణ్ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో అందుకు వారు ఒప్పుకోకపోవడంతో రామ్ చరణ్ కెరియర్ పై దృష్టి సారించారని తెలుస్తోంది.
ఇలా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ ఉపాసనను వివాహం చేసుకున్నారు. ఇలా తన కెరీర్‌లో కొన్ని కోట్లు సంపాదిస్తున్నప్పటికీ తాను ప్రేమించిన వ్యక్తిని మాత్రం రామ్ చరణ్ పెళ్లి చేసుకోలేకపోయాడని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
ఉపాసనతో వివాహం తర్వాత చెర్రీ తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అందుకే అంటారు.. విధి ఎలా ఉంటే అలా జరుగుతుందని. ఉపాసనను వివాహం చేసుకోవడం వల్లే ఆయన దశ తిరిగిందని అంటుంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…