Pranitha : సాయి ప‌ల్ల‌విపై ప్ర‌ణీత ఇన్‌డైరెక్ట్ సెటైర్లు..!

Pranitha : సాయి ప‌ల్ల‌వి కామెంట్స్ ఏమోగానీ ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒక్కొక్క‌రూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆమె చేసిన కామెంట్స్‌కు కొంద‌రు మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా.. కొంద‌రు మాత్రం ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే న‌టి, బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి సాయి ప‌ల్ల‌వి కామెంట్స్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. సాయిప‌ల్ల‌వికి అస‌లు స‌మాజంలో నెల‌కొన్న ప‌రిస్థితులు తెలియ‌వ‌ని, ఆమెకు తెలియ‌కుండా ఏదీ మాట్లాడొద్ద‌ని, సున్నిత‌మైన అంశాల‌పై స్పందించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని.. సాయి ప‌ల్ల‌వి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని.. విజ‌య‌శాంతి అన్నారు. అయితే ఇప్పుడు న‌టి ప్రణీత కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఆమె కూడా సాయిప‌ల్ల‌విపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసింది. ఇంత‌కీ సాయి ప‌ల్ల‌వి ఏమ‌న్న‌దంటే..

కాశ్మీర్ పండిట్ల హత్యాకాండను అత్యంత సాధార‌ణంగా ప‌రిగ‌ణించే వారి కామెంట్స్‌ వింటుంటే.. మరోసారి ది కాశ్మీర్ ఫైల్స్ చూడడానికి ఈ కారణం సరిపోతుంద‌ని.. వారి బాధను, వారి రోదనను వినాల‌ని.. న‌టి ప్ర‌ణీత ట్వీట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె సాయిప‌ల్ల‌వి కామెంట్ల‌ను ఉద్దేశించే ట్వీట్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే సాయిప‌ల్ల‌విపై న‌టి ప్ర‌ణీత ప‌రోక్షంగా సెటైర్లు వేసిన‌ట్లు స్ప‌ష్టమ‌వుతోంది. అయితే ఈ వివాదంలో రోజుకొక‌రు క‌ల‌గ‌జేసుకుని మాట్లాడుతున్నారు. కానీ సాయిపల్ల‌విని నిన్న మొన్న‌టి వ‌ర‌కు అభిమానించే వారు కూడా ఆమె కామెంట్స్ చేయ‌డంతో ఆమెపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలోనూ కొంద‌రు సెల‌బ్రిటీలు ఇలాంటి సున్నిత‌మైన అంశాల ప‌ట్ల కామెంట్లు చేసి అన‌వ‌స‌రంగా వివాదాల్లో చిక్కుకున్నారు. అయిన‌ప్ప‌టికీ వారు ఈ విధంగా కామెంట్స్ చేయ‌డం మాత్రం మాన‌డం లేదు.

Pranitha

అయితే ఇదంతా పక్క‌న పెడితే సాయి ప‌ల్ల‌వి న‌టించిన విరాట ప‌ర్వం మూవీ జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ఈ మూవీ ఫలితం బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇంకో రెండు రోజులు ఆగితేగానీ ఈ మూవీ భ‌విత‌వ్యం అనేది తేల‌దు. మ‌రి విరాట ప‌ర్వం భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM