Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలోకి ఎక్కుతున్నారు. మా అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణుపై ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఓటమిపై ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో పారదర్శకత లేదని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు సీసీ ఫుటేజ్ కావాలని లేఖ రాశారు ప్రకాష్ రాజ్. కానీ ఇవ్వడం కుదరదని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.
నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యుయెట్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. పలు భాషలలో నటించిన ప్రకాశ్ రాజ్ బాగానే సంపాదించారు. ఆయన తనకి ఫామ్ హౌజ్, భూములున్నాయి కానీ.. బిజినెస్‌లు లేవని స్పష్టం చేశారు. భూమి మనిషికి ఆత్మవిశ్వాసం ఇస్తుందని ఆయన అన్నారు.
గత సంవత్సర కాలం నుంచి షాద్‌నగర్‌లో ఉన్న ఫామ్ హౌజ్‌ను తన పిల్లలే చూసుకుంటున్నారని, ఇక తాను వర్కర్స్‌కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం గానీ, వాళ్లకి పాకెట్ మనీ ఇవ్వాల్సిన అవసరం గానీ తనకు లేవని ఆయన వివరించారు. దీని వలన 30 మందికి ఉపాధి దొరుకుతుందని, అక్కడ 20 కాటేజెస్, స్మాల్ రెస్టారెంట్స్, ఓన్ ఫుడ్, నేచర్స్ ఫుడ్, అంతే కాకుండా అక్కడ యోగా చేసుకోవడానికి కూడా తగిన సదుపాయాలు ఉన్నాయని, దాంతో పాటు రిసార్ట్స్ కూడా ఉన్నాయని ప్రకాష్ రాజ్ చెప్పారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…