Prabhas Pooja Hegde : టాలీవుడ్‌కి గోల్డెన్ గర్ల్‌గా మారిన పూజా హెగ్డే రీసెంట్‌గా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రేరణ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్‌లలో ప్రభాస్‌తో పూజా చాలా రొమాన్స్‌ని పండించినట్టుగా తెలిసింది. అయితే రాధేశ్వామ్ సినిమా షూట్ చివరి రెండు నెలలు హీరో హీరోయిన్లు ప్రభాస్-పూజా అస్సలు మాట్లాడుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇద్దరి మధ్య సీన్స్ కూడా విడివిడిగా గ్రీన్ మ్యాట్‌లో చిత్రీకరించారని ప్రచారం జరిగింది. ఈ వార్తలని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే యూవీ సంస్థ ఏం జరగలేదు అని చెప్పినా, ఇద్దరి మధ్య ఏదో అయిందనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలోహల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే అసలు రీజన్ ఏంటనే విషయం ఇప్పటికీ బయటకు రాలేదు.
విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. ఓ రోజు అంతా చెప్పాపెట్టకుండా పూజా షూటింగ్ ఎగ్గొట్టేసినట్లు, ప్రభాస్ సెట్ లో అలా వెయిటింగ్ లో ఉండి పోయినట్లు తెలుస్తోంది. పూజా ప్రవర్తనకి విసిగిపోయిన ప్రభాస్ ఆమెతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపలేదని సమాచారం. ఇటీవల టీజర్ విడుదల కాగా ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 14న రాబోతోంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…